Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Chalaki Chanti Photo in Social Media..

By   /  March 9, 2016  /  Comments Off on Chalaki Chanti Photo in Social Media..

    Print       Email

chalaki chanti images1

అస్థిపంజరాలతో చలాకీ చంటి పేకాట..

InCorpTaxAct
Suvidha

 

ఓ ఛానెల్‌లో ‘జబర్దస్త్’ కామెడీ షోతో పరిచయమైన కమెడియన్ చలాకీ చంటి. ఈ యంగ్ కమెడియన్ ఫుల్ గా కామెడీ చేస్తూ స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. జబర్దస్త్ షోతో పాపులర్ అయిన చంటీ పలు సినిమాల్లో కమెడీయన్‌గా నటిస్తున్నారు. అలా టీవీ, వెండితెర ప్రేక్షుల్ని నవ్విస్తున్న చంటి తెర వెనుక బాగా నవ్వించే పనిలో పడ్డారు. రీసెంట్ గా అస్థిపంజరాలతో పేకాడుతున్న ఫోటోలను చంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మూడు అస్థిపంజరాలతో పేకాడుతున్నట్లుగా ఫొటోలో కనిపిస్తోంది.అంతేనా.. వాటితో నవ్వుతూ మాట్లాడుతున్నట్లుగా ఫోటోలకు పోజులిచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.ఇటీవలె ఓ కొత్త బైక్ కొన్నట్లు కూడా ఫేస్‌బుక్‌లో బైక్‌పై దిగిన ఫోటోలను ఉంచారు. ఈ ఫోటోలతో తెరబయట కూడా అభిమానులను నవ్వించే పనిలో పడ్డారు చలాకీ చంటి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →