Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandrababu Angry Speech On Sand Mafia

By   /  March 30, 2016  /  Comments Off on Chandrababu Angry Speech On Sand Mafia

    Print       Email

chandrababu new

ఇసుకతో వ్యాపారం చేస్తే కేసు బుక్ చేస్తాం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

InCorpTaxAct
Suvidha

 

 

ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక వ్యాపారం చేసిన వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఉచిత ఇసుక విధానంపై బుధవారం జరిగిన చర్చలో భాగంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘అక్రమాలు చేస్తే ఎంతటివారినైనా వదిలేది లేదన్నారు. ఇసుక బార్డర్స్ క్రాస్ కాకుండా చర్యలు తీసుకోమని ఆదేశాలిచ్చామన్నారు. ఇసుక తరలించే డ్రైవర్ నే కాదు ఓనర్ ను కూడా కేసులో బుక్ చేస్తామన్నారు. తప్పు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే సమస్యే లేదని స్పష్టం చేశారు. ఎవ్వరైనా సరే ఇసుకను అడ్డంపెట్టుకుని డబ్బులు వసూలు చేయడానికి ఒప్పుకోమన్నారు. ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక్క పైసా అవినీతి జరిగినా వదిలపెట్టేది లేదన్నారు. మీ పొలం లో ఉన్నా కూడా అమ్ముకోవడానికి వీల్లేదని తేల్చేశారు. ఏపీలో ఉచిత ఇసుక ప్రజల హక్కు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →