Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandrababu experience is more than Jagan age: Devineni Uma

By   /  August 12, 2017  /  Comments Off on Chandrababu experience is more than Jagan age: Devineni Uma

    Print       Email

జగన్ వయసు చంద్రబాబు అనుభవం అంత కూడా లేదు: మంత్రి దేవినేని ఉమా

 

EIS
EnGeniusInc

 

 

వైసీపీ అధినేత జగన్ వయసు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవమంత కూడా లేదని మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. జలయజ్ఞం పేరుతో డబ్బులు దోచుకున్న వాళ్లు ఇప్పుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని విమర్శించారు.అసలు జగన్ కు టీఎంసీకి, క్యూసెక్కులకు తేడా తెలుసా అంటూ ప్రశ్నించారు.

జగన్ పులివెందుల రాజకీయాల నుంచి వస్తే తాను కృష్ణా జిల్లా రాజకీయాల నుంచి వచ్చానని అన్నార. ధైర్యంగా జగనే మాట్లాడాలని అన్నారు. అంతేగాని మహిళలతో మాట్లాడించడం వారితో తిట్టించడం మానుకోవాలని అన్నారు. ధైర్యం ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని సవాల్ చేశారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

TDP-BJP will win in Kakinada muncipal corporation elections: Kimidi KalaVenktarao

Read More →