Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandrababu Government is trying to eliminate poverty: Nara Lokesh

By   /  September 2, 2017  /  Comments Off on Chandrababu Government is trying to eliminate poverty: Nara Lokesh

    Print       Email

పేదరిక నిర్మూలనకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోంది: నారా లోకేష్

 

InCorpTaxAct
Suvidha

 

 

 

2019 కల్లా ఏపీలోని ప్రతి పేద కుటుంబానికి కనీసం నెలసరి ఆదాయం పదివేలు ఉండేలా చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ మేరకు ఆయన అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుందన్నారు. పేదరిక నిర్మూలనకు సంబంధించిన యాక్షన్ ప్లాన్‌పై వచ్చే వారం నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు.
అలాగే ఏపీలో పేదరికాన్ని తగ్గించేందుకు చాలా కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా తెలిపారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు పలు రకాలుగా టెక్నాలజీని వాడుకుంటామన్నారు. అగ్రకల్చర్, ఆక్వాకల్చర్, హార్టికల్చర్ తదితర రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. ఇలా తాము టార్గెట్ ని రీచ్ అవుతామన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →