Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandrababu Meets Shivnadar For IT Campus At Amaravathi

By   /  November 29, 2017  /  Comments Off on Chandrababu Meets Shivnadar For IT Campus At Amaravathi

    Print       Email

చంద్రబాబుతో శివనాడార్ భేటీ..!

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపిలో సాఫ్ట్ వేర్ అభివృద్ధికై ప్రభుత్వం అన్నివిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఏపిలో హెచ్.సి.ఎల్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారని తెలిసిందే. ఈ విషయంపై మాట్లాడేందుకు ఐటీ దిగ్గజం శివనాడార్ సిఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. హెచ్.సి.ఎల్ క్యాంపస్ ఏర్పాట్లపై విషయాలను అడిగి తెలుసుకున్నారు. అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో 50 ఎకరాల్లో హెచ్.సి.ఎల్ క్యాంపస్ లు ఏర్పాట్లు చేయబోతున్నారట.

అందుకు తగిన విధివిధానాల గురించి చర్చలు జరుపుతున్నారు. ఇక దీనికి 750 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారట. ఈ క్యాంపస్ తో 7500 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని తెలుస్తుంది. 2019 జూన్ కల్లా అమరావతిలో హెచ్.సి.ఎల్ క్యాంపస్ ఏర్పాటు పూర్తవుతుందని చెబుతున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →