Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandrababu Naidu Phone Call To Union Minister Nitin Gadkari

By   /  December 7, 2017  /  Comments Off on Chandrababu Naidu Phone Call To Union Minister Nitin Gadkari

    Print       Email
గడ్కరీకి చంద్రబాబు ఫోన్ కాల్..!
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్స్ ఒకటి జగన్ పాదయాత్ర.. రెండు పోలవరం ప్రాజెక్టు. రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సర్కారు నిబంధనలను తుంగలో తొక్కి దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయలకు సరికొత్తగా టెండర్లు పిలిచింది. దీంతో సీరియస్ అయిన కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొత్తగా పిలిచిన టెండర్లను నిలిపివేయాలని బాబు సర్కారుకు లేఖ రాసింది.
పోలవరం ఇష్యూపై కేంద్రం వైఖరిపై విసిగిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రం వైఖరిపై గట్టిగా నిరసన తెలిపారు. దీంతో కేంద్రమంత్రి గడ్కరీ దిగి వచ్చారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టును తాను స్వయంగా సందర్శిస్తానని చెప్పారు. 2018 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు కొరియా నుంచే పోలవరం ప్రాజెక్టు పై సుదీర్ఘంగా సమీక్ష జరిపినట్లు సమాచారం.
Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Sankaranethralaya fundraiser event ksheera Saagara Madhanam is a grand success!!

Read More →