Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Chandrababu will take final decission on MLC candidates Tonight..?

By   /  March 5, 2017  /  Comments Off on Chandrababu will take final decission on MLC candidates Tonight..?

    Print       Email

chandra-babuఎమ్మెల్సీ స్థానంపై త్వరలో చంద్రబాబు తుదినిర్ణయం..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టనున్నారు. ఈ స్థానంలో ఎవరిని బరిలో నిలపాలనే అంశంపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతి చేరిన తర్వాత దీనిపై తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. పార్టీ సీనియర్లతో చర్చించిన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. అర్ధరాత్రిలోగా అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అయితే బీసీ , ఎస్సీ, మహిళలకు అవకాశం ఇవ్వనున్నట్లుగా రాజకీయ వర్గాల సమచారం.

ఐదు స్థానాలు టీడీపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆరో అభ్యర్ధిని కూడా బరిలో నిలపాలని పలువురు సీనియర్లు సూచిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు నారా లోకేస్ ఒక్క అభ్యర్ధిని మాత్రం కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. ఓవరాల్ 20 మంది ఆశావహులు ఉన్నారు. అయితే వీరిలో ఏడుగురిని షార్ట్ లిస్ట్ చేసినట్లుగా సమాచారం. వీరి నుంచి తుది అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. దీంతో ఆశావహుల్లో టెన్షన్ పడుతున్నారని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →