లోలోపల పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జలచరాలు తీరాలకు తరలిpoతున్నాయి…
వేల్ చేపలు తీరం చేరుకోగానే మరణిస్తున్నాయి. ఇదంగా గ్లోబల్ వార్మింగ్ ప్రభావమే అని పరిశోధకులు అంటున్నారు…
తాజాగా పసిఫిక్ సముద్రం నుంచి సాలమన్ చేపలు కూడా పెద్దఎత్తులో వలసబాట పడుతున్నాయి…
సముద్రంతో కలుస్తున్న వాగులు వంకలలో కుప్పలు తెప్పలుగా తరలిపోతూన్నాయి…
ఢ్రోణ్ కెమెరాలతో వీటిన చిత్రీకరించిన జీవకారుణ్యసంఘం ఈ పరిణామంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని కోరుతున్నాయి…
మీకో విషయం తెలుసా ఆమద్య నెళ్లూరు జిల్లాలోనూ సముద్రతీరంలో ఇలా చేపలు బయటకు వచ్చాయి…
అంటే సముద్రంలో ఏదో జరిగిపోతుందన్నమాటేగా?
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.