Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Chant ‘Yogi Yogi’ or leave UP, says hoardings in Meerut

By   /  April 17, 2017  /  Comments Off on Chant ‘Yogi Yogi’ or leave UP, says hoardings in Meerut

    Print       Email

Lucknow: UP Chief Minister Yogi Adityanath arrives for a cabinet meeting at Lok Bhawan in Lucknow on Wednesday. PTI Photo by Nand kumar (PTI3_22_2017_000223B)

యూపీలో ఉండాలంటే యోగి యోగి అని అనాల్సిందేనా..?

InCorpTaxAct
Suvidha

 

 

 

 
యూపీలో గందరగోళం చెలరేగింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరును అందరూ స్మరించాల్సిందేనని హిందూ యువవాహిని పేర్కొంది. ఈ మేరకు మీరట్ ఏరియాలో హోర్డింగ్ లు వెలిశాయి. ఈ హోర్డింగ్ లు పోలీసు ఉన్నతాధికారుల ఇళ్ళకు సమీపంలో వెలిశాయి. సాక్షాత్తు కమిషనర్ నివాసం ముందే ఇలాంటి హోర్డింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్స్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు హిందూ యువ వాహిని నేతల ఫొటోలు ఉన్నాయి.

“ప్రదేశ్ మే రెహనా హైతో యోగి యోగి కెహనా హై” అని రాసి ఉంది. దీని అర్ధం ఎవరైతే యూపీలో ఉండాలని భావిస్తున్నారో వారు యోగి యోగి అంటూ స్మరించాలి అని తెలుస్తోంది.దీంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. తక్షణం హోర్డింగ్ ల ఘటనపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీ జే రవీంద్ర గౌర్ ఆదేశించారని సమాచారం. పూర్తి సమాచారం అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →