Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Charmi in Jyothilakshmi

By   /  May 12, 2016  /  Comments Off on Charmi in Jyothilakshmi

    Print       Email

charmiఅందులో న‌టించ‌డం నా అదృష్టం: చార్మి

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `జ్యోతిల‌క్ష్మి` చిత్రంలో న‌టించ‌డం త‌న అదృష్ట‌మ‌ని, ఆ చిత్రంలోని పాత్ర‌ల‌ను ఎప్ప‌టికీ మ‌రిచిపోలేద‌ని హీరోయిన్ చార్మి అంటోంది. జ్యోతిల‌క్ష్మి సినిమాలోని పాత్ర‌ల‌ను ఆద‌ర్శంగా నిలిచే అంశాల‌ను ఇటీవ‌ల పుస్త‌క రూపంలో తెచ్చారు.  ఈ పుస్త‌కాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత  తనికెళ్ల భరణి పుస్తకం ఆవిష్కరించ‌గా ఆ పుస్త‌కం అందుకు చార్మి భావోద్వేగంగా ప్ర‌సంగించారు. ‘ప్రీమియర్ షో చూసి, బయటకు వస్తున్నప్పుడు ఒకావిడ సమాజానికి ఉపయోగపడే చిత్రం ఇదని చెప్పింద‌ని,  ఆమె ఎవరా అని ఆరా తీస్తే సర్వమంగళ గౌరిగారని తెలిసింద‌న్నారు. ఆవిడ ఈ చిత్రంపై పుస్తకం రాశారంటే ఏం రాశారా? అనే టెన్షన్ నాలో ఉందంటున్నారు.  అయితే త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ ఒక సినిమా మీద పరిశోధక గ్రంథం రాయడమంటే చార్మి, పూరీ ధన్యులైన‌ట్లేన‌న్నారు. సర్వమంగళ గౌరి మాట్లాడుతూ ‘‘ఎన్నో సామాజిక అంశాలను ‘జ్యోతిలక్ష్మి’ గుర్తుకు తెచ్చింది. ఈ అంశాలు నన్ను ఇన్‌స్పైర్ చేయడంతో కేవలం మూడు రోజుల్లోనే ఈ పుస్తకం రాశా’’ అంటున్నారు. ఏదేమైనా ఒక సినిమా గురించి ఒక పుస్త‌కం రాయ‌డం మాత్రం అభినంద‌నీయ‌మే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →