Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

China and Pakistan conspiracy on India

By   /  July 20, 2017  /  Comments Off on China and Pakistan conspiracy on India

    Print       Email

పాక్ సాయంతో భారత్ పై చైనా దిడికి అవకాశం

 

InCorpTaxAct
Suvidha

 

 

 

 

భారత్ పై దాడి చేసుందకు పాకిస్థాన్ తో కలసి చైనా రెడీగా ఉందని సమాజ్ వాదీ పార్టీ నేత ములయం సింగ్ యాదవ్ అన్నారు. లోక్ సభలో జీరో అవర్ లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చైనాకు షాక్ ఇచ్చేలా టిబెట్ విషయంలో భారత్ తన స్టాండ్ ను మార్చుకోవాలని సూచించారు. టిబెట్ స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చైనాతో ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి సవాళ్లను స్వీకరించే స్థితిలో ఉందో తెలియజేయాలని కోరారు.

ప్రస్తుతం చైనా నుంచి పెద్ద ప్రమాదాన్ని భారత్ ఎదుర్కొంటోందని అని చెప్పారు. ఇదే విషయం గురించి ప్రభుత్వాన్ని తాను గత కొన్నేళ్లుగా హెచ్చరిస్తూనే ఉన్నానని చెప్పారు. ఇప్పుడు పాకిస్థాన్ తో చైనా నేరుగా చేతులు కలిపిందన్నారు. భారత్ పై దాడికి పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని తెలిపారు. భారత్ ను టార్గెట్ చేసేందుకు పాకిస్థాన్ కు న్యూక్లియర్ ఆయుధాలను కూడా చైనా సమకూర్చిందని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →