Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Chiranjeevi Daughter Srija Marriage Details..

By   /  February 17, 2016  /  Comments Off on Chiranjeevi Daughter Srija Marriage Details..

    Print       Email

SRIJA - MARRIAGE

శ్రీజ కాబోయే భర్త ఫొటో..!

InCorpTaxAct
Suvidha

 

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ ద్వితీయ వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. భర్త శిరీష్ తో శ్రీజ విడిపోయాక తన తల్లిదండ్రులతో ఉంటోంది. చాన్నాళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకోవాల్సిందిగా కుటుంబ సభ్యులంతా శ్రీజను ఒప్పించారు.దీనికి ఆమె కూడా అంగీకరించింది. దీంతో చిత్తూరుకు చెందిన కళ్యాణ్ తో శ్రీజకు ఎంగేజ్ మెంట్ జరిగింది. అతను హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. చిత్తూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కెప్టెన్ కిషన్ కుమారుడే కల్యాణ్ . శ్రీజ, కళ్యాణ్ చదువుకుంటున్న రోజుల నుంచి మంచి ఫ్రెండ్స్ అని సమాచారం.

శ్రీజ అమ్మ సురేఖ, కళ్యాణ్ అమ్మగారు కూడా మంచి ప్రెండ్స్ కావడంతో ఈ పెళ్లికి ఈజీగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వీరిద్దరి మధ్య స్నేహం ఈ వధూవరులను ఏకం చేయడానికి ఉపయోగపడిందని పలువురు భావిస్తున్నారు. ఈ నెల ఒకటవ తేదీన హైదరాబాద్ లోని ఓ హోటల్లో వీరి నిశ్చితార్దం.. బంధు మిత్రుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత ఈ నెల 10న శ్రీజను పెళ్లి కూతురును చేశారు. ఈ నెల 25న తిరుపతిలో శ్రీజ – కళ్యాణ్ వివాహ వేడుక అట్టహాసంగా జరుగనుంది. పవన్ కళ్యాణ్ సైతం అతన్ని చూసి ఓకే చేసాడని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →