Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Chiranjeevi’s Dance at Sreeja’s Wedding Sangeeth Function

By   /  March 29, 2016  /  Comments Off on Chiranjeevi’s Dance at Sreeja’s Wedding Sangeeth Function

    Print       Email

srija sangeeth - chiru dance

శ్రీజ సంగీత్ లో చిందేసిన చిరంజీవి..

InCorpTaxAct
Suvidha

 

 

మెగాస్టార్‌ చిరంజీవి తన రెండవ కుమార్తె శ్రీజ సంగీత్‌లో స్వయంగా ఆయనే డ్యాన్స్ చేశారు. తాను నటించిన ‘రాక్షసుడు’ మూవీలోని మళ్లీ మళ్లీ ఇది రానిరోజు.. సాంగ్ కు చిరు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోను రామ్‌చరణ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ కూడా గ్యాంగ్‌లీడర్‌ టైటిల్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసి సందడి చేశారు. వధూవరులు శ్రీజ, కల్యాణ్‌ కూడా సంగీత్‌లో భాగంగా ఆడిపాడారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →