Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Chiranjeevi’s daughter, Srija’s wedding celebrations begin

By   /  March 25, 2016  /  Comments Off on Chiranjeevi’s daughter, Srija’s wedding celebrations begin

    Print       Email

srija marriage - 5

శ్రీజ పెళ్లి కూతురాయనే..!

InCorpTaxAct
Suvidha

 

 

మెగస్టార్ చిరు ఇంట్లో పెళ్ళి సందడి మొదలైంది. ఆయన రెండవ కుమార్తె శ్రీజ పెళ్లి కూతురైంది. చక్కని ఎరుపు రంగు దుస్తుల్లో పెళ్లి కూతురుగా ముస్తాబైంది. పెళ్ళికూతురు అయిన శ్రీజ నవ్వులు చిందిస్తోన్న ఫోటోను ఆమె సోదరుడు వరుణ్‌తేజ్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

అందమైన పెళ్ళికూతురుగా నా సోదరి.. పెళ్లి సందడి మొదలైంది అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. అయితే శ్రీజ పెళ్ళి విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. అయినా.. శ్రీజ పెళ్ళి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. బెంగళూరులోని చిరు ఫాం హౌస్ లో మార్చి 28న శ్రీజ పెళ్ళి జరగబోతున్నట్లు సమాచారం.

srija marriage - 4

srija marriage - 6

srija marriage - 2

srija marriage - 3

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →