Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Chiru Syeraa Not Yet Started

By   /  October 27, 2017  /  Comments Off on Chiru Syeraa Not Yet Started

    Print       Email

సైరా ఎందుకు లేటవుతుంది..!

 

InCorpTaxAct
Suvidha

 

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా సైరా నరసింహారెడ్డి టైటిల్ లోగోనే అత్యంత భారీగా చిరు పుట్టినరోజు ఈవెంట్ జరిపి రిలీజ్ చేశారు. అసలైతే అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్లాల్సింది. కాని ఎందుకో ఈ సినిమా షెడ్యూల్ మొదలు పెట్టట్లేదు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో కొణిదెల ప్రొడక్షన్స్ లో రాం చరణ్ నిర్మించబోయే ఈ సినిమా విషయంలో అన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయని తెలుస్తుంది.
సినిమా నిర్మాత చరణ్ రంగస్థలం షూటింగ్ లో బిజీ ఉంటుండగా నిన్నటిదాకా కష్టపడి ఫైనల్ చేసిన లుక్ బాగాలేదని టాక్ రావడంతో మళ్లీ చిరు లుక్ విషయంలో స్కెచ్ లు వేస్తున్నారట. అందుకే అనుకున్న టైంకు సినిమా స్టార్ట్ అవట్లేదని అంటున్నారు. ఇక ఏది ఏమైనా డిసెంబర్ నుండి మాత్రం సైరా పక్కా సెట్స్ మీదకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారట. మరి అప్పటికైనా సినిమా మొదలు పెడతారో లేక మళ్లీ వాయిదా వేస్తారో చూడాలి.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →