Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Chiru’s surprise phone thrills veteran director..

By   /  August 21, 2016  /  Comments Off on Chiru’s surprise phone thrills veteran director..

    Print       Email

krishna vamsiకృష్ణ వంశీకి చిరు ఫోన్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులలో కృష్ణవంశీ ఒకరు. ఇంచుమించు మూడు దశాబ్ధాల పాటు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ఈ దర్శకుడు పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించారు. ఒక్క మెగాస్టార్ తో తప్ప మిగిలిన టాప్ హీరోలు అందరితో ఆయన సూపర్ హిట్ మూవీస్ అందించారు. అయితే ఆయనకు ప్రస్తుతం అవకాశాలు కరువయ్యాయి. అయినా అప్పుడప్పుడు కొత్త ప్రాజెక్టులతో అభిమానులను పలకరిస్తూనే ఉంటాడు.

మెగాస్టార్ 150 చిత్రంతో మళ్ళీ తెరపైకి వచ్చిన కృష్ణవంశీ.. అదికాస్తా వివి వినాయక్ చేతుల్లోకి వెళ్ళిపోవడంతో డీలాపడ్డారు. అయితే రీసెంట్ గా చిరు.. కృష్ణవంశీకి ఫోన్ చేశారని ఫిల్మ్ నగర్ లో న్యూస్ చక్కెర్లు కొడుతోంది. ప్రస్తుతం చిరు 150వ సినిమా విషయంలో రోజుకో రకం వార్త వెలువడుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కృష్ణవంశీకి ఫోన్ చేశారని ప్రచారం సాగుతోంది. అయితే అలాంటిది ఏమీ లేదని మరో ప్రచారం కూడా ఉంది.

ప్రస్తుతం ఈ దర్శకుడు సందీప్ కిషన్ తో ‘నక్షత్రం’ అనే సినిమాను తీస్తున్నాడు. ఇదే మూవీలో సాయి ధరమ్ తేజ్ కీ రోల్ లో కనిపించనున్నాడు. దీంతో చిరంజీవి కృష్ణవంశీకి ఫోన్ చేసి సాయి చేస్తున్న రోల్ వివరాలు అడిగి తెలుసుకున్నారట. వారి డిస్కషన్ లో ‘నక్షత్రం’ కథ బాగుందని మెగాస్టార్ అనడంతో ఈ డైరెక్టర్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. సినిమా ఏ మాదిరి హిట్ అవుతుందో చూద్దాం మరి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →