Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Vijay Malya congrats to Chris Gayle

By   /  April 20, 2017  /  Comments Off on Vijay Malya congrats to Chris Gayle

    Print       Email

vijay-mallya1క్రిస్ గేల్ పై విజయ్ మాల్యా ఆశక్తికర వ్యాఖ్యలు..

 

InCorpTaxAct
Suvidha

 

 

భారత్ లో బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టి విజయ్ మాల్యా లండన్ కు చెక్కేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన్ను లండన్ పోలీసులు రీసెంట్ గా అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చారు. ఇన్నిప్రాబ్లమ్స్ లో ఉండి కూడా విజయ్ మాల్యా ఆశక్తికర ట్వీట్ చేశారు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపు విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఆడాడు. అంతేకాకుండా పదివేల పరుగులు మైలు రాయిని చేరుకున్నారు.

దీంతో ఆయన సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై మాల్యా ట్విట్టర్ లో స్పందించారు. కంగ్రాట్స్ గేల్ అంటూ ట్విట్టర్ లో ప్రశంసించారు. నువ్వు వరల్డ్ కే బాస్ వి అంటూ ప్రశంసించారు.ఇదిలాఉండగా మాల్యాను భారత్ కు రప్పించేందుకు భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →