Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Clarivate Analytics Raghuram Rajan Possible To Nobel Prize

By   /  October 8, 2017  /  Comments Off on Clarivate Analytics Raghuram Rajan Possible To Nobel Prize

    Print       Email

ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ అతనికేనా..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

ఆర్ధిక శాస్త్రంలో 2017 నోబెల్ బహుమతిని ఆర్బీఐ గవర్మర్ రఘురాం రాజన్ కు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ ప్రధానం చేసేందుకు నోబెల్ కమిటీ ఓ లిస్ట్ ఎంపిక చేసింది. అందులో రఘురాం రాజన్ పేరు ఉందని తెలుస్తుంది. ఇక ఈ విభాగంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వస్తుంది అని చెప్పి క్లారివేట్ ఎనలిటిక్స్ రాజన్ పేరుని ముందుంచింది. నోబెల్ పురస్కార గ్రహితలను చివరిదాకా సీక్రెట్ గా ఉంచడం తెలిసిందే.

ఇక ఈసారి నోబెల్ ప్రైజ్ రాజన్ నే వరిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం రఘురాం రాజన్ యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఫైనాన్స్ విభాగంలో సర్వీస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ గా 2013లో పనిచేసిన రాజన్ అదే సమయంలో బ్రిటీష్ మేగజిన్ సెంట్రల్ బ్యాంకింగ్స్ ఇంకా సెంట్రల్ బ్యాంకర్ ఆఫ్ ది ఇయర్ గా సెలెక్ట్ అయ్యారు. ఢిల్లీ ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయనకే ఈసారి నోబెల్ వరిస్తుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →