Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

CM Chandrababu done nothing in AP in last 3.5 years, says YSRCP spokes person Ambati Rambabu

By   /  January 2, 2018  /  Comments Off on CM Chandrababu done nothing in AP in last 3.5 years, says YSRCP spokes person Ambati Rambabu

    Print       Email

అధికారంలోకి వచ్చి  చంద్రబాబు వెలగబెట్టిందేమీ లేదు: అంబటి రాంబాబు

 

Suvidha
Biryani Pot

 

వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారని అన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా వెలగబెట్టిందేమీ లేదని అన్నారు.ఈ మేరకు ఆయన విజయవాడలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసినందుకు ఇప్పుడు జనం సిగ్గుపడాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదన్నారు.

ఏకంగా 6 వందల వాగ్దానాలు చేశారని అన్నారు.వీటిలో కనీసం 10 హామీలను కూడా నెరవేర్చని దౌర్భాగ్య పరిస్థితి ఉందన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం మీడియాను అడ్డుపెట్టుకుని డప్పుకొట్టుకుంటున్నారని అన్నారు.చంద్రబాబు శ్రమపడేది ప్రజల కోసం కాదని తన తనయుడు లోకేశ్ కోసమని విమర్శించారు.

Charter Global
InCorpTaxAct
Swapna

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Sankranti Event… Some records were broken. Few new ones set!

Read More →