Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

CM Chandrababu fires on YSRCP..

By   /  March 24, 2017  /  Comments Off on CM Chandrababu fires on YSRCP..

    Print       Email

chandrababuవైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెడతామన్న జగన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా వైసీపీ స్పీకర్ పై అవిశ్వాసం పెట్టిందన్నారు. అప్పుడు ఏమైందో అందరికి తెలుసని అన్నారు. ఇలాంటి వాటివల్ల టైమ్ వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదని అన్నారు. స్పీకర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఒకవేళ స్పీకర్ పై బయట ఆరోపణలు వచ్చినా సభలో చర్చించవచ్చని అన్నారు.

బయట స్పీకర్ చేసిన వ్యాఖ్యలను నేషనల్ మీడియా వక్రీకరించడానికి మూల కారణం వైసీపీ అని అన్నారు. వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్ధమైన తర్వాత నేషనల్ మీడియా ఆ వార్తలను నిలిపివేసిందని అన్నారు.తాజాగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై వచ్చిన ఆరోపణలు విషయంలో ఆయన వైసీపీకి సవాల్ చేశారని అన్నారు. ఆ సవాల్ ను వైసీపీ స్వీకరిస్తే తాము విచారణ చేపడతామని అన్నారు. కాని సవాల్ చేసిన తర్వాత వైసీపీ నేతలు సభ రాలేదని అన్నారు. మరి ఇది పిరికితనంగా అర్ధం చేసుకోవాలా అని ప్రశ్నించారు. లేకపోతే వైసీపీ భయపడి పారిపోయిందా అంటూ నిలదీశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →