Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

CM Chandrababu press meet after meeting with PM Modi

By   /  January 12, 2018  /  Comments Off on CM Chandrababu press meet after meeting with PM Modi

    Print       Email

పక్క రాష్ట్రాల కంటే తలసరి ఆదాయంలో వెనుకబడి ఉన్నాం: సీఎం చంద్రబాబు

Suvidha
Biryani Pot

 

 

 

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో ఏపీ సగటు తక్కువగా ఉందని అన్నారు.పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ కన్నా కూడా వెనుకబడి ఉన్నామని అన్నారు. సేవారంగం తక్కువ ఉన్నప్పుడు ఆదాయం తగ్గుతుందని అన్నారు. అదే సేవారంగంలో తెలంగాణకు ఎక్కువగా ఆదాయం వస్తోందని అన్నారు.

పారిశ్రామిక రంగంలో ఏపీ ముందుండడమేగాక వ్యవసాయ రంగంలో కూడా ఏపీ మంచి స్థానంలో ఉందన్నారు.రాష్ట్రంలో రూ.42వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందన్నారు. 14వ ఆర్థిక సంఘం చెప్పిందని, హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించడం వల్లే సమస్యలు ఏర్పడుతున్నాయని విమర్శించారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Anasuya reveals her marriage secret

Read More →