Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

CM KCR praised minister Tummala Nageswara Rao..

By   /  October 12, 2017  /  Comments Off on CM KCR praised minister Tummala Nageswara Rao..

    Print       Email

మంత్రి తుమ్మలను అభినందించిన సీఎం కేసీఆర్

 

EIS
EnGeniusInc

 

 

 

మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గాన్ని మంత్రి తుమ్మల అభివృద్ధి చేసిన విధానం అందరికి ఆదర్శవంతమైనదని అన్నారు. సూర్యాపేటలో నిర్వహించిన ప్రగతిసభలో ఆయన మాట్లాడారు. ‘అపర భగీరథుడిలా కష్టపడి 10 నెలల్లో ప్రజలకు నీరు ఇచ్చారు. ఆ క్రెడిట్ నాది కాదు..పూర్తిగా తుమ్మలదే’ అని ప్రశంసించారు.

మరోవైపు.. సూర్యాపేట జిల్లాలో ఈ రోజు పర్యటించిన కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కలెక్టరేట్, పోలీస్ కార్యాలయ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. చివ్వెం మండలంలోని వీకే పహాడ్ లో 400 కేవీ సబ్ స్టేషన్ ని ప్రారంభించారు. అలాగే చందుపట్లలో మిషన్ భగీరథ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను కూడా ఆరంభించారు. అలాగే యాదవనగర్ లో 192 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

 

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Investigation starts on 25th for Jayalalitha’s mysterious death.

Read More →