Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

CM KCR speech in Suryapet pragati sabha

By   /  October 12, 2017  /  Comments Off on CM KCR speech in Suryapet pragati sabha

    Print       Email

ఏ ఊరైనా, తండా అయినా తనదేనన్న కేసీఆర్

 

EIS
EnGeniusInc

 

 

 

సూర్యాపేటలో ప్రగతి సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ ఊరైనా, తండా అయినా తనదేనని అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా ప్రతి మండలంలో చెరువులు ఆధునికీకరిస్తున్నామని చెప్పారు ఆయా నియోజక వర్గాలలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా సరే, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని కేసీఆర్ చెప్పారు.

ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాకు వరాల జల్లు కురిపించారు. వచ్చే బడ్జెట్ లో సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేస్తామని, ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.15 లక్షలు, తండాకు రూ.10 లక్షలు కేటాయించనున్నట్టు చెప్పారు. సూర్యాపేటలో బంజారా భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పుల్లారెడ్డి చెరువును కూడా బాగుచేయిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా మొక్కల పెంపకం చేట్టాలని సూచించారు.

 

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

‘Dangal’ Actor Zaira molested on Delhi -Mumbai Flight

Read More →