Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

CM KSR Target is the building of green Telangana: Talasani Srinivas Yadav

By   /  July 17, 2017  /  Comments Off on CM KSR Target is the building of green Telangana: Talasani Srinivas Yadav

    Print       Email

tహరిత తెలంగాణను నిర్మించడమే సీఎం కేసీఆర్ టార్గెట్: తలసాని శ్రీనివాస యాదవ్

 

EIS
EnGeniusInc

 

 

హరిత తెలంగాణను నిర్మించడమే సీఎం కేసీఆర్ టార్గెట్ అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకే హరితహారం కార్యక్రమం అని అన్నారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసీఆర్ ప్రారంభించారని అన్నారు. మొక్కలు నాటడం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. అలాగే వాటిని సంరక్షించడం కూడా చాలా ముఖ్యమని చెప్పారు.

హైదరాబాద్ సనత్ నగర్ లోని నల్లగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హరితహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కూడా మొక్కలు నాటారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం గురించి వివరించారు.

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct
    Print       Email

You might also like...

Chief Minister opens new sand quarries to increase personal income: Anbumani.

Read More →