Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Comedy actor Srinivas movie completed 90% shooting ..!

By   /  February 7, 2016  /  Comments Off on Comedy actor Srinivas movie completed 90% shooting ..!

    Print       Email

srinivas-tollywood movie90 షూటింగ్ పూర్తి చేసుకున్న జయమ్ము నిశ్చయమ్మురా..!

 

InCorpTaxAct
Suvidha

శివ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న మూవీ ‘జయమ్ము నిశ్చయమ్మురా’. ఏ.వి.ఎస్.రాజు సమర్పణలో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ గా చేసిన శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటిస్తున్నారు.ఆయన సరసన హీరోయిన్ పూర్ణ కనిపించనున్నారు.దాదాపుగా 90 శాతం మేర ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.త్వరలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ట్రై చేస్తోంది.హాస్య ప్రేమ కథా చిత్రంగా దీన్ని నిర్మిస్తున్నారు.

సినిమా గురించి దర్శక నిర్మాత శివ రాజ్ కనుమూరి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్న కాల నేపధ్యంలో వినోద భరితంగా సినిమాని తెరకెక్కించామన్నారు. కరీంనగర్ కుర్రాడికి కాకినాడలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అక్కడ అతనికి జరిగే పరిచయాలు, ఎదురయ్యే పరిణామాల సమాహారంగా చిత్రం ఉంటుందన్నారు.ఓ నగర పాలక సంస్థ కార్యాలయ నేపధ్యంలో కథ సాగుతుందన్నారు.త్వరలోనే లాస్ట్ షెడ్యూల్ ని తీస్తామని.. దీంతో సినిమా మొత్తం పూర్తవుతుందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →