Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Congress leader Revanth Reddy fires on KCR in power projects

By   /  January 12, 2018  /  Comments Off on Congress leader Revanth Reddy fires on KCR in power projects

    Print       Email

విద్యుత్ కొనుగోళ్ళలో మోసం దాగి ఉంది: రేవంత్ రెడ్డి

 

Suvidha
Biryani Pot

 

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సర్కారు ఇతర ప్రాంతాల్లోని విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ కొనుగోళ్ళలో మోసం దాగి ఉందని అన్నారు. భద్రాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్లలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. 12వ తేదీన ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని చెప్పామని అన్నారు.

బీహెచ్‌ఈఎల్‌కు రూ.30,400కోట్లు టెండర్లు లేకుండా ఇచ్చారని అన్నారు. బీహెచ్‌ఈఎల్‌ సివిల్‌ వర్క్‌లు చేయదన్నారు. ఈ పనులు బీహెచ్‌ఈఎల్‌ ద్వారా తమ అనుయాయులకు ఇచ్చారని చెప్పారు. నామినేషన్‌ పై ఇవ్వడం వల్ల జెన్‌కోకు రూ.5వేల కోట్ల నష్టమని రేవంత్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TDF Atlanta Bathukamma & Dasara Sambaralu-2018

Read More →