Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Congress Leaders Attack TRS Party

By   /  December 7, 2017  /  Comments Off on Congress Leaders Attack TRS Party

    Print       Email

ప్రశ్నిస్తే భయమెందుకు: కాంగ్రెస్ నేతలు

 

Suvidha
Biryani Pot

 

 

తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పాలన బాగుంటే ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకు భయపడుతున్నారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డికే అరుణ. ఢిల్లిలో విలేకరులతో మాట్లాడిన డికే అరుణ ఇంటికో ఉద్యోగమని హామి ఇచ్చిన కె.సి.ఆర్ ఇప్పుడు ఆ ప్రస్థావనే తీసుకురావట్లేదని.. ఉద్యోగాల మీద ప్రశ్నిస్తే వాళ్లని జైలుకి పంపిస్తున్నార్నై మండిపడ్డారు.

ఉద్యోగాల కల్పనకై కె.సి.ఆర్, కె.టి.ఆర్ చెబుతున్న మాటలన్ని వట్టి అబద్ధాలే అని అన్నారు అరుణ. ఇక రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుందని మాజి పిసిసి చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఉద్యోగుల విషయంలో విఫలమవడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. కె.సి.ఆర్ హయాంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోల్పోతున్నారని.. ఉద్యోగాల కోసం ప్రశ్నిస్తుంటే జైల్లో పెట్టిస్తున్నారని కాంగ్రెస్‌ నేత మల్లు రవి ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NRI Scientist Invents New Antidotes for Chemical Warfare Agents

Read More →