Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Congress , TDP always have understanding!

By   /  May 11, 2016  /  Comments Off on Congress , TDP always have understanding!

    Print       Email

congress-tdpదోస్త్ మేరా దోస్త్‌

 

InCorpTaxAct
Suvidha

 

 

రాజ‌కీయా పార్టీల్లో శాశ్వ‌త మిత్రుత్వం కానీ.. శాశ్వ‌త శ‌త్రుత్వం కానీ ఉండ‌ద‌నేది స్ప‌ష్టం. కొన్ని పార్టీలు అప్ప‌టిక‌ప్పుడు గొడ‌వ ప‌డ‌తాయి.. మ‌ళ్లీ క‌లిసి ఉన్నామ‌ని చెప్పుకుంటుటాయి. కొన్ని పార్టీల్లో మాత్రం ఇది మ‌రీను. భార‌తీ జ‌త‌నా పార్టీతో మొన్న‌టి వ‌ర‌కు జ‌త క‌ట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మ‌రోపార్టీతోజ‌త క‌ట్ట‌బ‌తోతుది. అదే కాంగ్రెస్ పార్టీతో. ఢిల్లీ అహంకారానికి, ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వానికి సంబంధించిన విష‌య‌మ‌ని నందిమూరి తార‌క‌రామావు ఏ రోజు అయితే పార్టీ స్థాపించి అధికారం చేప‌ట్టారు. అప్ప‌టి నుంచి కాంగ్రెస్‌కు టీడీపీకి మ‌ధ్యే పోటీ జ‌రుగుతూ వ‌చ్చేది. అయితే ఎందుక‌నో.. ఏమో. వైయ‌స్ఆర్‌కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కేసుల్లో ఇరికించ‌డం ద‌గ్గ‌ర కానీ.. మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్ రెడ్డి స‌ర్కార్‌పై అవిశ్వాస తీర్మాణం పెట్టిన‌ప్పుడు కాంగ్రెస్‌కు టీడీపీ స‌పోర్టుచేయ‌డం చూసిన వాళ్ల‌కు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు క‌లిసిపోయాయేమోన‌న్న అనుమానం క‌ల‌గ‌దు. అయితే తాజాగా కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలు పట్టాలు వేసుకుని తిరిగే అరుదైన సన్నివేశం ఒకటి ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకోనుంది. తెలంగాణలో చోటు చేసుకున్న ప్రత్యేక పరిణామాల నేపథ్యంలో.. అధికారపక్షానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం కావాలన్న వ్యూహంలో భాగంగా తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీలో కలిసి పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో కూడా తాజాగా అలాంటి పరిస్థితే చోటు చేసుకోనుండటం విశేషం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తమకు శత్రువైన కాంగ్రెస్ తో కలవనున్న తెలుగుదేశం.. అదే సమయంలో తమకు మిత్రుడైన బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించటం మరో విశేషంగా చెప్పాలి. ఏది ఏమైనా రాజ‌కీయ పార్టీలు స్వ‌లాభం త‌ప్పితే మ‌రేమీ చూసుకోవ‌న్న‌వి మ‌రోసారి స్ప‌ష్టమైంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →