Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Counselors say goodbye to TDP in Chittoor dist

By   /  February 28, 2018  /  Comments Off on Counselors say goodbye to TDP in Chittoor dist

    Print       Email

టీడీపీకి గుడ్ బై చెప్పిన కౌన్సిలర్లు

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏపీ టీడీపీకి షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మున్సిపాల్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. టీడీపీ కౌన్సిలర్లు సుమంత్, తులసి తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను మునిసిపల్ కమిషనర్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ వార్డుల్లో అభివృద్ధికి పురపాలక సంఘం నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

 

ఈ కారణంగానే తాము పదవులకు రాజీనామా చేశామని చెప్పారు. మరోవైపు.. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేయడం పెద్ద ఎత్తున చర్చలకు తావిచ్చింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →