Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Court gives notice to Kamal Haasan

By   /  March 22, 2017  /  Comments Off on Court gives notice to Kamal Haasan

    Print       Email

kamal hassan angryమహా భారతంపై కమల్ వ్యాఖ్యలకు వివరణ కోరిన కోర్టు..

 

InCorpTaxAct
Suvidha

 

 

తమిళ నటుడు కమల్ హాసన్ రామాయణం, మహా భారతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన హిందూ మతాన్ని అవమానించారని ఓ తమిళ సంస్థ గుర్రుగా ఉంది. హిందూ మక్కల్ అనే సంస్థ కమల్ పై న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. దీంతో ఈ పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. అంతేకాకుండా వివరణ ఇవ్వాలంటూ కమల్ హాసన్ కు నోటీసులు కూడా జారీ చేసింది.

ఈ మధ్య కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాంచాలిని జూదంలో పావులా వాడుకున్న మహాభారతాన్ని ఎందుకు గౌరవించాలని ప్రశ్నించారు. ఓ మహిళను అవమానించిన గ్రంధం మహా కావ్యం ఎలా అయిందని ప్రశ్నించారు. ఇక కమల్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. హిందూ మతం చేసినటువంటి వ్యాఖ్యలను ఇతర మతాలపై చేసే ధైర్యం కమల్ హాసన్ కు ఉందా అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఈ మేరకు హెచ్ఎంకే కార్యదర్శి రవికుమార్ ప్రశ్నించారు. ఇక కమల్ హాసన్ కు వ్యతిరేకంగా తమిళనాడులో పలుచోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →