Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Crazy pre release Business for Allu Arjun NPS

By   /  February 17, 2018  /  Comments Off on Crazy pre release Business for Allu Arjun NPS

    Print       Email

అదిరిపోయేలా బన్ని బిజినెస్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా ఇక రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అదరగొట్టాయి. ఏప్రిల్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లో జరుగుతుంది. ఇప్పటికే 70 నుండి 80 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.

70 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో యాంగ్రీ సోల్జర్ గా కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నైజాం లో ఈ సినిమా పాతిక కోట్ల దాకా బిజినెస్ చేస్తుందట. మరి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు తగినట్టుగా ఆఫ్టర్ రిలీజ్ సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Ala Vaikuntapuramlo movie review 3.25/5

Read More →