Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

మహాంధ్రోదయం – “మహాకవి దాశరథి” మహావిష్కరణం

By   /  November 5, 2016  /  No Comments

    Print       Email

14980628_10154760806824697_6533481597380549359_n“మహాంధ్రోదయం” ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్య రచించిన ఖండకావ్యం. తెలంగాణ ప్రాంతం నిజాం పరిపాలన నుంచి విముక్తి పొంది హైదరాబాద్ రాష్ట్రంగా, మద్రాసు రాష్ట్రం నుంచి విడివడి ఆంధ్ర రాష్ట్రం మరోవైపు విడిగానూ మనుగడ సాగిస్తున్న రోజుల్లో ఆ రెండు ప్రాంతాలను కలిపి మహాంధ్ర రాష్ట్రం ఏర్పడాల్సిన
“మహాంధ్రోదయం” ఖండకావ్యాన్ని 1955లో తెలంగాణా రచయితల సంఘము ప్రచురించింది. ప్రముఖ పాత్రికేయులు, రచయిత, చరిత్రకారుడు సురవరం ప్రతాపరెడ్డికి ఈ కృతి అంకితమిచ్చాడు.మల్లంపల్లి సోమశేఖరశర్మఈ పుస్తకానికి పీఠిక వ్రాశాడు. బూర్గుల రామకృష్ణారావు, బెజవాడ గోపాలరెడ్డి ప్రశంసావాక్యాలు వ్రాశారు.
ఆగత్యం వివరిస్తూ ఈ కావ్యరచన చేశారు.

నా యింటి చిన్నది నడుము సన్నముది క
న్నుల తెల్గు సిగ్గులు మొలకలెత్త
నా వైపు సూచి నన్ వలపించుకొన్నది
పాతకాలంపు సౌభాగ్య గరిమ
క్రొత్తనాటి వెలుంగు కూడగట్టినయట్టు
లుంగరమ్ముల జుత్తు నొత్తికట్టి
తెలుగు సింగారాలు తలబ్రాలుగా జార
పూలు ముడిచి ముద్దరాలు వోలె

InCorpTaxAct
Suvidha

నవ్వుల వెలార్చి నా యింటి నడుమ సోర
దీపమును కూర్చి పెట్టిన తెలుగుపిల్ల
కన్నడము కన్నడింపని కవన లక్ష్మి
రసభర విజృంభమాణ పూర్ణ కుచకుంభ

మహాకవి దాశరథి వర్ధంతి సందర్భంగా ఘననివాళి అందిస్తోంది – తెలుగురధం.

 

 

Author:

Kompella Sarma

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →