ఉతిక్కారేసిన ల్లేడీ(దబంగ్)పోలిస్స్
బీహార్ రాష్ట్రం పాట్నా నగరంలో జరిగిన ఓ సంఘటన సోషల్ మీడియాలో సంచలనం స్రుష్టిస్తోంది…
తోవలో వెళుతుండగా ఓ వ్యక్తి అలవాటులో పొరబాటుగా అమ్మాయిని చూడగానే “ఈలైతే వేశాడు”
కానీ వెంటనే నాలిక్కరుచుకున్నాడు…అమ్మాయి వేసుకున్న డ్రెస్ గమనించీ ఈలెందుకు వేశాన్రా అనుకుని తనమీదే తనే కోపం తెచ్చుకున్నాడు…
అంతే.. ఎన్ని రోజుల నుంచి చూస్తోందో గానీ, చాన్స్ దొరికిందే చాలనుకుంది…
అంతే ఆ లేడి పోలిస్ వీరలెవెల్లో రెచ్చిపోయింది…
అక్కడ నుంచి పోలీసు స్టేషన్ దాకా జనమంతా చూస్తుండగా కొడుతూ లాక్కెల్లింది…
ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేయను మొర్రో అంటున్నా ఏమాత్రం కనికరం లేకుండా లాకప్ లో వేసేసింది.
ఇలా దైర్యం చేసే ఆడవాళ్లుంటే సమాజం నిజంగా బాగుపడుతుంది…
హేట్సాప్ లేడీ కానిస్టెబుల్…
కర్టెసీ: Srinivas Dasu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.