Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Dawood Ibrahim to attend nephew’s grand wedding via Skype

By   /  August 18, 2016  /  Comments Off on Dawood Ibrahim to attend nephew’s grand wedding via Skype

    Print       Email

dawood ibrahimస్కైప్ ద్వారా మేనల్లుడి పెళ్ళిని చూసిన డాన్..?

 

InCorpTaxAct
Suvidha

 

 

కొన్ని రోజులుగా మళ్ళీ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరు వినిపిస్తోంది. దీనికి కారణం అతని మేనల్లుడి వివాహమే. ఈ పెళ్ళిని దావూద్ స్కైప్ ద్వారా వీక్షించాడు. ముంబైలోని నాగ్‌పద మసీదు దగ్గర జరిగిన పెళ్లి వేడుకలపై పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఎంత నిఘా పెట్టిన ఈ డాన్ స్కైప్‌ ద్వారా పెళ్ళి వేడుకలో పాల్గొన్నాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు.. బంధువుల వివరాలను తెలుసుకుంటున్నారు. మరోవైపు గురువారం సాయంత్రం జరగనున్న రిసెప్షన్‌లో దావూద్‌ వీడియో కాల్‌ ద్వారా బంధువులతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. దీంతో ముంబై పోలీసులు చాలా అప్రమత్తమయ్యారు.

అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మేనల్లుడు అలీషా పార్కర్ వివాహం.. ముంబై అమ్మాయి అయేషా నాగానితో బుధవారంనాడు జరిగిన విషయం తెలిసిందే. దక్షిణ ముంబైలోని నాగ్‌పద ఏరియాలో ఉన్న రసూల్ మసీదులో వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →