Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

DD Kids channel to replace Foreign Kids Channels

By   /  June 19, 2017  /  Comments Off on DD Kids channel to replace Foreign Kids Channels

    Print       Email

విదేవీ కిడ్స్ ఛానెల్స్ స్థానంలో డీడీ కిడ్స్ ఛానెల్..

 

Suvidha
Biryani Pot

 

 

మోదీ సర్కారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశీ కిడ్స్ చానళ్ల ప్రభావంలో పడిన చిన్నారులకు భారతీయ సంస్కృతీసంప్రదాయాలు తెలియడం లేదని పేర్కొంది. అందుకే భారత సంప్రదాయాలు, పురాణేతిహాసాలు తెలియజేసేందుకు ప్రత్యేకంగా కిడ్స్ చానల్ ప్రారంభించాలని డిసైడ్ అయింది. పూర్తిగా కార్టూన్లతో కూడిన చానల్‌ను త్వరలో ప్రారంభించేందుకు దూరదర్శన్ ముమ్మర కృషి చేస్తోంది. చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా ఛానెల్ ను తయారు చేయనుంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు తెలిసేలా కార్యక్రమాలను రూపొందించే పనిలో బిజీగా ఉంది.
పాప్యులర్ కిడ్స్ చానళ్లు అయిన షిన్ చాన్, డోరెమాన్, నింజా హట్టోరి తదితర విదేశీ అనువాద చానళ్లను వీక్షిస్తున్న చిన్నారులకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు తెలియడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TTD Non-Hindu employees petition in high court

Read More →