Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Deepika in ‘TripleX The Return Of Xander Cage’ movie shooting..

By   /  February 22, 2016  /  Comments Off on Deepika in ‘TripleX The Return Of Xander Cage’ movie shooting..

    Print       Email

TripleX The Return Of Xander Cage2

‘ట్రిపులెక్స్‌- ద రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ మూవీ యూనిట్ తో డిన్నర్ చేసిన దీపికా

InCorpTaxAct
Suvidha

 

ప్రముఖ బాలీవుడ్‌ నటిమణీ దీపికా పదుకొణె హాలీవుడ్‌లో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపికా ‘ట్రిపులెక్స్‌- ద రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ షూటింగ్‌లో పాల్గొంటున్న దీపిక తాను నటిస్తున్న సినిమా బృందంతో కలిసి డిన్నర్‌ చేసింది. ఈ విషయాన్ని పేర్కొంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఫొటోలో మూవీ యూనిట్ విన్‌ డీజిల్‌, నినా డోబ్రేవ్‌, రూబీ రోజ్‌, డోన్నీ యెన్‌, టోనీ జా, క్రిస్‌ వూ, దర్శకుడు డి.జె. కరుసో ఉన్నట్లు ఆమె తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →