Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Deepika Padukone is Hollywood’s Next Generation

By   /  August 7, 2016  /  Comments Off on Deepika Padukone is Hollywood’s Next Generation

    Print       Email

deepika-padukoneఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్న దీపికా పదుకొనే..!

 

InCorpTaxAct
Suvidha

 

ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాదు.. హాలీవుడ్ లో కూడా దీపికా పదుకొనే హవా నడుస్తోంది. అంతేకాదు.. బీ టౌన్ లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా నిలిచింది. ఈ హాట్ భామ సంజయ్ లీలా భన్సాలీ తీయబోతున్న ‘పద్మావతి’ మూవీ కోసం ఏకంగా 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోందట. ఇక హాలీవుడ్ మూవీ ‘ట్రిపుల్ ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ జాండెర్ కేజ్’ లో విన్ డీజిల్ సరసన నటిస్తోంది. మరోవైపు.. వ్యానిటీ ఫెయిర్ అనే మ్యాగ్ జీన్ దీపికను హాలీవుడ్స్ నెక్ట్స్ జనరేషన్ గా కీర్తించింది.

అంతేనా.. కారులోంచి దిగుతున్న దీపిక ఫొటోను ఈ మ్యాగ్ జీన్ కవర్ పేజీపై ముద్రించింది. ఇందులో దీపికా రెడ్ అవుట్ ఫిట్ లో సెక్సీగా, స్టైలిష్ గా కనిపిస్తోంది. తాను ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ద్రవిడ్, రోజర్ ఫెదరర్, తండ్రి ప్రకాశ్ తనకు రోల్ మోడల్స్ అని చెప్పుకొచ్చింది. తాను చీర కట్టుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతానని తెలిపింది. ఇదే దీపిక కొద్ది రోజుల క్రితం డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేకోవాలనుకుందట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హవా చూసి బాలీవుడ్ జనాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →