Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Defamation Case on Roja

By   /  January 27, 2016  /  No Comments

    Print       Email

రోజాపై పరువు నష్టం దావా .. మనోవేదనే కారణమన్న ఎమ్మెల్యే..

anitha_2016అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే రోజా తనపై చేసిన వ్యాఖ్యలతో బాధకు గురయ్యానని టీడీపీ ఎమ్మెల్యే అనిత అన్నారు.రోజా వ్యాఖ్యలు తనను తీవ్ర మానసిక వేదనకు గురి చేశాయన్నారు.వైసీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావును కూడా కోరినట్లు మీడియా సమావేశంలో చెప్పారు.

InCorpTaxAct
Suvidha

రోజా చేసి వ్యాఖ్యల సీడీలు అధికారికంగా విడుదలయ్యాయని తెలిపారు. తన కుటుంబానికి మనోవేదనను మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదనే ఉద్దేశ్యంతో రోజాపై దావా వేస్తున్నట్లు ప్రకటించారు.దావాకు సంబంధించిన నోటీసును రోజాకు పంపించానని వెల్లడించారు.

 

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

NATA Atlanta Summber Camp & Art Exhibition a grand success – 400 plus new life members to NATA Family

Read More →