Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Defense Minister celebrating Diwali in Andaman Nicobar Islands

By   /  October 20, 2017  /  Comments Off on Defense Minister celebrating Diwali in Andaman Nicobar Islands

    Print       Email

అండ‌మాన్ నికోబార్‌లో దీపావళి వేడుకలు జరుపుకున్న రక్షణ మంత్రి

 

InCorpTaxAct
Suvidha

 

భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అండమాన్ నికోబర్ దీవుల్లో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఆమె బ్రిచ్‌గంజ్ మిల‌ట‌రీ స్టేష‌న్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆమె అక్క‌డ నిర్వ‌హించిన వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా నిర్వ‌హించిన వేడుక‌ల్లో ఆమె పాల్గొని, అక్క‌డి సైనికుల కుటుంబాల‌తో మాట్లాడారు.

ఈ కార్య‌క్ర‌మంలో అండ‌మాన్‌, నికోబార్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌, నావీ చీఫ్ అడ్మిర‌ల్ డీకే జోషి (రిటైర్డ్‌), వైస్ అడ్మిర‌ల్ బిమాల్ వ‌ర్మ పాల్గొన్నారు. సైనిక బ‌ల‌గాలు ఆమెకు గార్డ్ ఆఫ్ ఆన‌ర్‌ను అంద‌జేశాయి. ర‌క్ష‌ణ విధానాల గురించి, క‌మాండ్ చ‌ర్య‌ల గురించి ఆమె ప్ర‌సంగించారు. అలాగే బుధ‌వారం నాడు జ‌రిగిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌కు కూడా నిర్మ‌లా సీతారామ‌న్ హాజ‌ర‌య్యారు. సవాళ్లతో కూడిన పరిసరాలలో దేశ రక్షణ కోసం సైన్యం చేస్తున్న సేవలను మంత్రి కొనియాడారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →