Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Develop Timmarpure into a great holy place: CM KCR

By   /  April 2, 2016  /  Comments Off on Develop Timmarpure into a great holy place: CM KCR

    Print       Email

kcr1

తిమ్మాపూర్ పవిత్ర పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతుంది: సీఎం కేసీఆర్

InCorpTaxAct
Suvidha

 

 

 

తిమ్మాపూర్‌ పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆయన రెండవ రోజు కూడా పర్యటించారు.. ఇందులో భాగంగా జిల్లా బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌లో కొలువై ఉన్న వేంకటేశ్వర స్వామిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయం అద్భుతంగా ఉందన్నారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమిని ఆలయానికే చెందేలా చూస్తానని హామీ ఇచ్చారు. 10 కోట్లతో కళ్యాణ మండపం నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకిరణ్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, పలువురు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →