Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Devi Sri Prasad out of Balakrishna movie..! Why..?

By   /  August 14, 2016  /  Comments Off on Devi Sri Prasad out of Balakrishna movie..! Why..?

    Print       Email

balakrishnaబాలయ్య సినిమా నుంచి దేవీ ఎందుకు తప్పుకున్నట్లు..?

 

InCorpTaxAct
Suvidha

 

సౌత్ సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ది ప్రత్యేక స్థానం. ఆయన పలువురు దిగ్గజ దర్శకులతో పాటు హీరోలతో కూడా పనిచేశాడు. అలాగే చాలామంది దర్శకులు, హీరోల ఫస్ట్ ఛాయిస్ కూడా దేవీనే. ఇలాంటి దిగ్గజ సంగీత దర్శకుడు బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వందో సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ నుంచి తప్పుకున్నాడు. ఇదికాస్తా హాట్ టాపిక్ అయిపోయింది.అలాగే మూవీ యూనిట్ కూడా షాక్ కి గురైంది అనుకోండి.

వాస్తవానికి ఈ సినిమా నుంచి దేవీ నెల రోజుల క్రితమే తప్పుకున్నాడట. అయితే ఈ న్యూస్ మీడియా చెవిన పడటానికి ఇంత సమయం పట్టింది. తన తండ్రి చనిపోయి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా దేవీ సినిమా ఇండస్ట్రీలోని పెద్దలతో ఓ ప్రోగ్రామ్ ని రెడీ చేస్తున్నాడట. ఆ బిజీలో ఉన్న దేవీశ్రీ ప్రసాద్.. బాలయ్యకు హ్యాండిచ్చి ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమా నుంచి తప్పుకున్నాడు. తను ప్రత్యేకంగా రెడీ చేస్తున్న ప్రోగ్రామ్ కోసం దేవీ చాలా కష్టపడుతున్నాడట. దీనికితోడు చిరు 150వ సినిమాకి మంచి ట్యూన్స్ అందించేందుకు కూడా అధిక సమయం కేటాయిస్తున్నాడట. ఇవే దేవీశ్రీ ప్రసాద్ బీజీకి కారణమని.. అందుకే బాలయ్య సినిమా నుంచి తప్పుకున్నాడని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →