Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Dhanush’s Maari In Telugu

By   /  March 12, 2016  /  Comments Off on Dhanush’s Maari In Telugu

    Print       Email

Maari 1

తెలుగులో డబ్బింగ్ జరుపుకుంటున్న ధనుష్ ‘మారి’

InCorpTaxAct
Suvidha

 

ధనుష్, కాజల్ జంటగా నటించిన తమిళ మూవీ ‘మారి’. ఈ చిత్రం అక్కడ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో “మాస్” పేరుతో డబ్బింగ్ జరుపుకుంటోంది. “వి. ఎం. అర్” సమర్పణలో జయప్రద పిక్చర్స్ బ్యానర్ పై వాసిరెడ్డి పద్మాకరరావు ఈ మూవీని టాలీవుడ్ ప్రేక్షకులకు అందిస్తున్నారు. “లవ్ ఫెయిల్యూర్” ఫేం బాలాజీ మోహన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి “వై దిస్ కొలవేరి ఫేం” అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

 

ఈ సందర్భంగా నిర్మాత వాసిరెడ్డి పద్మాకరరావు మాట్లాడారు. “ధనుష్ పెర్ఫార్మెన్స్, కాజల్ గ్లామర్, అనిరుధ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అన్నారు. అలాగే సాహితి అందించిన మాటలు-పాటలు చాలా బాగున్నాయన్నారు. బాలాజీ మోహన్ స్క్రీన్ ప్లే దర్శకత్వం మూవీకి అదనపు ఆకర్షణ అని చెప్పారు. మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ను కూడా మాస్ చిత్రం అలరిస్తుందన్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకు వస్తామన్నారు. ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →