Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Dhruva audio function cancelled, Reason..?

By   /  November 8, 2016  /  Comments Off on Dhruva audio function cancelled, Reason..?

    Print       Email

ram-charan-upsana2‘ధృవ’ ఆడియో ఫంక్షన్ కాన్సిల్ కి కారణం ఇదేనట..?

 

InCorpTaxAct
Suvidha

 

 

మెగా తనయుడు రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. ఇటు హీరోగా.. అటు నిర్మాతగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. హీరోగా ధృవ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు చెర్రీ.ఇక.. నిర్మాతగా మెగాస్టార్ మూవీతో సంక్రాంతి బరిలో నిలుస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ధృవ సినిమా ఆడియో ఫంక్షన్ పెద్ద ఎత్తున నిర్వహించాలని రామ్ చరణ్ స్కెచ్ వేశారట.అయితే ఎందుకోగాని ఆ ఫంక్షన్ రద్దు చేసి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని నిర్ణయించాడు. ధృవ, ఖైదీ నం 150 సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెర్రీ పేర్కొన్నారని టాక్ . అయితే.. అసలు సంగతి అది కాదని వేరే ఉందని ఫిల్మ్ నగర్ లో ప్రచారం సాగుతోంది. ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని తీసుకురావాలని చెర్రీ భావించారట. కాని ఆయన నుంచి రెస్పాన్స్ రాలేదని టాక్.

మరోవైపు, కమెడియన్ సప్తగిరి నటించిన సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ కల్యాణ్ వెళ్ళనున్నారు. కమెడియన్ సినిమా ఫంక్షన్ వచ్చి తన సినిమా ఫంక్షన్ కి రాకపోతే అది తనకు అవమానం అని చెర్రీ భావించారట. అందుకే ఏకంగా ఆడియో ఫంక్షన్ ను రద్దు చేశారని ఫిల్మ్ నగర్ లో ముమ్మర ప్రచారం సాగుతోంది. అయితే కమెడియన్ సినిమాను ప్రమోట్ చేస్తూ.. తన సినిమా విషయంలో పవన్ సైలెంట్ గా ఉండటంతో పాపం చెర్రీ బాగా బాధపడ్డారని ఫిల్మ్ నగర్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →