Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

DIG Roopa is correct on Sasikala vip treatment, accepted Prison officers

By   /  July 24, 2017  /  Comments Off on DIG Roopa is correct on Sasikala vip treatment, accepted Prison officers

    Print       Email

డీఐజీ రూప నివేదిక కరెక్టేనట.. అంగీకరించిన జైలు అధికారులు..

 

InCorpTaxAct
Suvidha

 

 

శశికళకు వీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని డీఐజీ రూప నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె బదీలిపై వెళ్ళిపోయారు. ఇక పలువురు జైలు అధికారులు కర్నాటక అసెంబ్లీ ప్రజా పద్దుల కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా రూప నివేదిక కరెక్టేనని పేర్కొన్నారు. శశికళకు వీఐపీ ట్రీట్ మెంట్ ఇవ్వడం నిజమేనని తెలిపారు. ఆమెతో పాటుగా కోట్లాది రూపాయల విలువైన స్టాంప్ పేపర్ స్కామ్ లో ఆరోపణలు వచ్చిన అబ్దుల్ కరీమ్ తెల్గీకి కూడా ప్రత్యేక సదుపాయాలను కల్పించినట్టు అంగీకరించారు.

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ హోమ్ మంత్రి ఆర్.అశోక్ పీఏసీకి అధ్యక్షుడిగా ఉన్నారు. పీఏసీ 15 రోజుల్లోగా రూప చేసిన ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించింది. తాజాగా వారు స్వయంగా హాజరై నివేదికను అందించారు. ఈ నెల 10న రూప ఇచ్చిన నాలుగు పేజీల నివేదిక సంచలన సృష్టించిన విషయం తెలిసిందే. శశికళ ఫిబ్రవరి 15 నుంచి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఆమెకు ప్రత్యేకంగా ఫుడ్, వంటమనుషులు, కిచెన్, దుస్తులు అందిస్తున్నారని పేర్కొన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →