Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Digvijay Singh Sensational Comments On Pak Artists..

By   /  October 16, 2016  /  Comments Off on Digvijay Singh Sensational Comments On Pak Artists..

    Print       Email

NEW DELHI, INDIA - MAY 22: Congress General Secretary and Rajya Sabha MP Digvijay Singh addressing a press conference after the completion of one year of Modi Government at AICC on May 22, 2015 in New Delhi, India. Targetting the one-year rule of Modi government, Congress General Secretary said that while the Prime Minister is busy 'beating drums' and 'playing violin' from Japan to Monglia, a grave agrarian crisis of unprecedented scale plagues the farm sector. (Photo by Sonu Mehta/Hindustan Times via Getty Images)

కీలక వివాదంపై డిగ్గీరాజా సంచలన వ్యాఖ్యలు..

InCorpTaxAct
Suvidha

కాంగ్రెస్ సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ కు సంచలన వ్యాఖ్యలు మాములే.రీసెంట్ గా ఆయన మరోమారు కీలక వివాదంపై స్పందించారు. అంతేకాదు తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాను పాకిస్థానీ ఆర్టిస్టులకు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్పారు. వాళ్ళను భారత్ లో అనవసరంగా వేధిస్తున్నారని అన్నారు. పాకిస్థాన్ వంటి శత్రు దేశంలో వాళ్ళు అత్యుత్తమ రాయబారులు అవుతారని అభిప్రాయపడ్డారు.
యూరీలోని ఆర్మీ బేస్ క్యాంప్ పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో యావత్ భారతావని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.ఈ నేపథ్యంలో పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించాలని కొందరు రాజకీయ నేతలు ప్రచారం చేశారు. అంతేగాకుండా కరణ్ జోహార్ డైరెక్షన్ లో వస్తున్న ‘ఆయే దిల్ హై ముష్కిల్’ మూవీని ప్రదర్శించేందుకు అడ్డుపడతామని కూడా హెచ్చరికలు వచ్చాయి. పాక్ ఆర్టిస్టులు నటించే ఏ సినిమాని మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌ లలోని థియేటర్లలో ప్రదర్శించబోమని సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పాకిస్థానీ ఆర్టిస్టులకు వీసాలు మంజూరు చేయడంలో ఎలాంటి సమస్య లేదని తేల్చి చెప్పింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →