Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Dinakaran respects AIADMK party decision..

By   /  April 19, 2017  /  Comments Off on Dinakaran respects AIADMK party decision..

    Print       Email

dinakaranపార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా: దినకరన్

 

InCorpTaxAct
Suvidha

 

 

అన్నాడీఎంకే నుంచి శశికళను ఆమె బంధువు దినకరన్ ను తొలగించారు. దీనిపై దినకరన్ తొలుత మొండిగా స్పందించారు. తనకు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని భావించారు. కాని చివరకు పార్టీ నుంచి దూరంగా ఉంటానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు.

పార్టీయే తనను దూరం పెట్టిందని దినకరన్ అన్నారు. దానికిబదులుగా తానే పార్టీకి దూరంగా ఉంటానని అన్నారు. పార్టీలో అందరూ ఐక్యంగా ఉండాలనేదే తన ఉద్దేశ్యం అని అన్నారు. తన బలం ప్రూవ్ చేసుకోవడంపై ఆశక్తి ఏమీ లేదని అన్నారు. తనను పార్టీయే తొలగించింది కాబట్టి రాజీనామా ప్రశక్తే లేదని అన్నారు. అలాకాకుండా రాజీనామా చేయాల్సి వస్తే ఖచ్చితంగా శశికళతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనను శశికళ పదవిలో కూర్చోబెట్టారని గుర్తు చేశారు.తనకు పార్టీలోని వారితో గొడవలు పెట్టుకోవాలని ఏమీ లేదని అన్నారు. అందరూ తనకు అన్నదమ్ముల వంటి వారని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →