Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Dinakaran sent to judicial custody Upto May 15th on EC bribary case..

By   /  May 2, 2017  /  Comments Off on Dinakaran sent to judicial custody Upto May 15th on EC bribary case..

    Print       Email

dinakaranదినకరన్ కు మే 15 వరకు జ్యూడీషియల్ కస్టడీ..

 

InCorpTaxAct
Suvidha

 

 

అన్నాడీఎంకే పార్టీ సింబల్ రెండాకుల గుర్తు కోసం ఏకంగా ఈసీ అధికారికే లంచం ఇవ్వబోయి ఇరుక్కుపోయాడు ఆ పార్టీ డిప్యూటీ సెక్రటరీ దినకరన్. ఆయన్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. నేటితో ఆయన కస్టడీ ముగిసింది. దీంతో ఆయన్ను తీస్ హజారీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. ఇక ఈ కేసును విచారించిన కోర్టు మరింత దర్యాప్తు కోసం దినకరన్ కు మే 15 వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది.

పార్టీ సింబల్ రెండాకుల గుర్తు కోసం దినకరన్ ఓ ఈసీ అధికారికి ఏకంగా 50కోట్లు లంచం ఇవ్వబోయారని ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయనపై కేసు నమోదు అయింది. విచారణ నిమిత్తం పోలీసులు ఆయన్ను పిలిపించారు. వరుస విచారణల తర్వాత అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. కోర్టు ముందుగా ఐదు రోజుల పాటు పోలీసుల విచారణకు అనుమతించింది. ఆ గడువు పూర్తి కావడంతో తాజాగా జ్యూడియల్ కస్టడీ విధించింది. ఈ మధ్యే సుఖేశ్ చంద్రశేఖర్ ను అరెస్ట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దినకరన్‌ తో పాటు ఆయన సన్నిహితుడు మల్లికార్జున్‌కు మే 15వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →