Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Dinakaran slams EC decision..

By   /  April 11, 2017  /  Comments Off on Dinakaran slams EC decision..

    Print       Email

dinakaranఉపఎన్నిక ఎప్పుడు జరిగినా నాదే విజయం : దినకరన్

 

InCorpTaxAct
Suvidha

 

 

చెన్నైలోని ఆర్కే నగర్ ఉప ఎన్నికను వాయిదా వేయడంపై శశికళ వర్గం పార్టీ నేత దినకరన్ స్పందించారు. ఈసీ ఉప ఎన్నికను వాయిదా వేసి చాలా పెద్ద తప్పు చేసిందని అన్నారు. ఎప్పటికైనా ఆర్ కె నగర్ ప్రజలు తనవెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ఎప్పుడు నిర్వహించినా తనదే విజయం అని అన్నారు. పన్నీరు సెల్వం వర్గీయులు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము ఎవరికి నగదును పంచలేదని అన్నారు. అలాగే ఎవరికి బహుమతులు ఇస్తామని కూడా చెప్పలేదన్నారు. ఇదిలాఉంటే ఈ అంశంలో సీబీఐ చేత విచారణ చేయించాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు.ఈసీ దృష్టికి ఉపఎన్నిక సందర్భంగా అనేక అవకతవకలు జరిగినట్లుగా వచ్చింది. దీంతో పలు నివేదికలు తెప్పించుకున్న ఈసీ ఉపఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. దీంతో అక్కడ పోటీ చేస్తున్న పార్టీలకు షాక్ తగిలినట్లు అయింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Covid 19: Boston Doctors message

Read More →