Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Director Krish’s movie ‘Rayabari’ with Varun Tej

By   /  February 3, 2016  /  Comments Off on Director Krish’s movie ‘Rayabari’ with Varun Tej

    Print       Email

Krish-varun1వరుణ్ తేజ్-క్రిష్ కాంబినేషన్ లో ‘రాయబారి’..!

 

InCorpTaxAct
Suvidha

మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్.. కెరీర్ ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.ఆయన ‘ముకుందా’తో ఎంట్రీ ఇచ్చారు.అది యావరేజ్ గా ఆడినా.. ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది.’ కంచె’ సినిమా అయితే ఆయన కెరీర్ లో ఓ మైల్ స్టోన్ మూవీల నిలిచిపోతుంది.అయితే ‘లోఫర్’ మూవీ మాత్రం ఆయన ఇమేజ్ ని కాస్త తగ్గించింది.దీంతో క్రిష్ డైరెక్షన్ లోనే ఓ సినిమా చేసి మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేయాలని భావిస్తున్నాడట.వరుణ్ తేజ్-క్రిష్ కాంబినేషన్ లో ‘రాయబారి’ పేరుతో ఓ మూవీ తెరకెక్కబోతోంది.ఈ సినిమాని కంచె నిర్మాతలు జాగర్లమూడి సాయిబాబా, రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ మూవీకి ప్రొడ్యూసర్లు, హీరో , హీరోయిన్ అందరూ మళ్ళీ కంచె టీమ్ మెంబర్స్ కావడం విశేషం.

మళ్ళీ ‘రాయబారి’లో కూడా వరుణ్ తేజ్-ప్రజ్నా జైశ్వాల్ కాంబినేషన్ ని రిపీట్ చేయాలని దర్శకుడు క్రిష్ డిసైడ్ చేశారట.సెకెండ్ వరల్డ్ వార్ ని అత్యద్భుతంగా తెరకెక్కించిన క్రిష్.. మళ్ళీ ఇంటర్నేషనల్ రేంజ్ కథతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా జార్జియా నేపథ్యంలో సాగే స్పై థ్రిల్లర్‌ అని సమాచారం. ‘కంచె’ సినిమా షూటింగ్‌ కూడా అదే దేశంలో చేశారు. మళ్ళీ అక్కడికి తన నిర్మాతలతో కలిసి వెళ్లి లొకేషన్లు పరిశీలిస్తున్నారట క్రిష్‌. త్వరలోనే సినిమాను సెట్స్‌ మీదికి తీసుకెళ్లాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →