Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

Do you Know how Wheat Floor (Maidaa) is made?

By   /  February 22, 2016  /  Comments Off on Do you Know how Wheat Floor (Maidaa) is made?

    Print       Email

మైదాపిండి ఎలా తయారవుతుందో తెలుసా?

Spoonful wheat flour

​రాగుల నుండి రాగిపిండి వస్తుంది.

కానీ మైదాపిండి వేటి నుండి వస్తుంది……..? ఎప్పుడైనా ఆలోచించారా………?
మైదా పిండి ఎలా వస్తుంది…….?.అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ……..ఒక్కసారి దీన్ని చదివితే మీకు అర్థమవుతుంది.
మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి
Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide
అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు.
బెంజాయిల్ పెరాక్సైడ్ వాడుక చైనా , ఐరోపా దేశాల్లో నిషేధించబడినది.
మైదాలో Alloxan అనే విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది.
దక్షిణ భారతదేశంలో మైదాపిండిని ఎక్కువగా వంటల్లో వాడతారు. కొన్ని తపాలాకార్యాలయాల్లో కూడా కవర్లు అంటించడానికి, గోడలపై సినిమా పోస్టర్లు
అంటించడానికి కూడా మైదాపిండిని వాడతారు. మైదాపిండితో రవ్వదోసె వంటి అట్లు, పరోటా, రుమాలీ రోటీ, కేక్స్, కాజాలు,హల్వా, జిలేబీ మొదలైన మిఠాయిలు, బొబ్బట్లు, బ్రెడ్ మొదలైన పిండి వంటలు తయారుచేస్తున్నారు.
మన ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు
మైదా పిండి నిత్యం లేక అధికంగా వాడటం వల్ల మధుమేహం, గుండె జబ్బులు రావడం, కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటం వంటి దుష్ప్రభావాలు ఉన్నాయి.
(సేకరణ)
​టీవీయస్.శాస్త్రి ​

InCorpTaxAct
Suvidha

878_TVS shastry

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Atlanta Grand Galore Sankranthi Festivities

Read More →